. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, March 12, 2011

నీ అందం నన్ను పిచ్చివాన్ని చేసింది..నీ నవ్వుమనసులో కళ్ళోలం రేపుతోంది




నీ అందం నన్ను పిచ్చివాన్ని చేసింది..
నీ నవ్వు ఇప్పటికీ మనసులో కళ్ళోలం రేపుతోంది..
నీ అందం అలాంటిది...నీచిరునవ్వు మహత్యిం అది
నీవు ఎవ్వరు అని అడుగకు..మనం నుంచి వీవు విడతీసిన నేనుని..
మనం లో ఉన్న ఆనందం నేను లో లేదు..మనం మనంగా లేమెందుకో..
మనంనుంచి వేరైన నేను ఎప్పుడు మనంగా మారుతాము ప్రియా
నీ కళ్ళలోని మెరుపులతో కరిగిన నేను అలాగే వున్నాసిధిలంగా..
నవ్వీనవ్వని నీచిరునవ్వు వెలుగులోఉన్ననేను ..ఆవెలుగుకొసంవెతుకుతున్నా
చిరునవ్వి నవ్వుతూ స్టైల్ గా నీకురులని వెనుక్కు అంటున్న ఆసీన్ ఎలా మర్చిపోను..
వయ్యారంగా నడిచే నీడక హంసచూసి సిగ్గు పడుతుంది తెలుసా..
ఆ ప్యాయంగా పలుకరించే నీపలుకారింత నా మనస్సుకు ఎంతహాయినిచేదో తెలుసా ప్రియా..
ఇలా నీగురించి చెప్పుకుంటూ పోతే ఓ పెద్దగ్రందమే అవుతుంది ప్రియా..