Friday, March 11, 2011
నాకెందుకిలా జరుగుతోంది..నన్ను నేను ప్రశ్నించుకోలేక పోతున్నా
నాకెందుకిలా జరుగుతోంది..నన్ను నేను ప్రశ్నించుకోలేక పోతున్నా..
అంతా అర్దంకాని పరిస్థితి...చివరికి ఎమౌతుందో కదా...
జరుతుతున్న పరిణామాలు వేదిస్తున్నాయి..కారనంలేకుండా..
ఎవ్వరు నీవు నీకెందుకు అని నిలదీస్తున్నాయి నిర్దయగా..
... ఈ పరిస్థితుల్లో కఠిన మైన నిర్నయమే శరణ్యిమా..
... అందరూ బాగున్నారు నెనెందుకిలా అయిపొతున్నా..
గుండెళ్ళొ భాద..తీరేదెప్పుడు..ఓ చిన్న ఓదార్పు దొరికేనా..
ఒంటరి ఆలోచననలు..నన్నేదుకో వెక్కిరిస్తున్నాయి..
నా బ్లాగ్ ను ఎవ్వరికి చూడకుండా చెయగలిగా గాని..
నాలోనేను...ఓడిపొయాను గెలవలేను..?
ఆలోచించి గుండె బరువెక్కుతోంది...
చివరకు ఆ నిర్నయమే కరెక్టు..
... అంతకు మించి ఏమీచేయలేనని తెలుస్తోంది
Labels:
కవితలు