. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, March 6, 2011

ప్రతిక్షనం గుర్తుకొచ్చే ఆ చిరునప్వులు...ఎక్కడ ..?



ప్రతిక్షనం గుర్తుకొచ్చే ఆ చిరునప్వులు...
కళ్ళళ్ళో మెరుపులు..నల్లటి కురుల మద్యి దోబూచులాడే చెవిరింగులు.
కంచు కంఠంలాంటి నీగొంతులో...ప్రేమగా పలికే పిలుపులు..
ఆప్యాయంగా ఆదరణగా పలికే నీ పలుకులు..
ఏవిషయాన్నైనా కరెక్టు గా మాట్లాడే నీలోని నిజాయితి
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ప్రియా..
నీవు లేకుండా ఒంటరిగా ..నిన్నే తలచుకొంటూ
ఇవన్నీ తలచుకునేందుకే నావద్ద వున్న తీయని జ్ఞాపకాలు..
నీవు లేని నేను లేవనే నిజాన్ని ఎప్పుడు గుర్తిస్తావో కదా...