. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, March 29, 2011

అందమైన చందమామను సొంతం చేసుకోవాలనుకోవడం సాహసం కదా..?




అందమైన చందమామను సొంతం చేసుకోవాలనుకోవడం సాహసం కదా..?
అందాన్ని చూడాలనుకోవడంలో తప్పు లేదేమో కాని సొంతం అన్న ఆలోచన తప్పేమో..
మరి పదే పదే గుర్తుకొస్తున్న చందమామను మర్చి పోవడం ఎలా..?
గుండెళ్ళో గుబులు రేపే ఆ అందం పదే పదే మనసుని తొలచి వేస్తుంటే ఎంచేయాలి..
గుండెల్లో గూడు కట్టుకున్నా ఆ చందమామను తలచుకోని క్షనం లేదు..
ఆ చందమామను చూస్తే చాలు అన్ని భాదలు మచిపోవచ్చు ...?
ఆ చందమామ నాది అనుకుంటే ఆనందగా ఉంది నాది కాదన్న ఊహ కష్టంగా వుంది
ఆ మాట కనీసం నాఊహకు కూడా రావద్దని.... నా అన్న పదాన్ని నాలోనే దాచుకున్నా
ఆ చందమామ నాది అని నా మనసుపొరల్లో నిక్షిప్తమైఉన్న మధురాను భూతి..
మనిషిగా మాత్రమే ఇక్కడ ఉన్నా నా మనసంతా ఆచందమామ దగ్గరే వదిలేసా
చల్లని చందమామ చల్లని నీడలో సేద తీరాలని ఉంది అది సాద్యమా..?
ఆ అందాల చందమామను చూస్తూ ఎన్ని జన్మలైనా గడిపేస్తా మౌనంగా..
ఆ చందమామ కు మదిలో ఓ గుడికట్టా ఎవ్వరికీ తెలియకుండా పూజిస్తున్నా.
ఈ జన్మకు నీ చెంతకు చేరుతానో లేదో మరుజన్మలో నైనా నాసొంతం కావాలని..