అప్పటిదాగా ప్రియురాలి సహవాసం...షడన్ గా దూరం అయితే ప్రతిక్షనం చెలియతలపులు మనసును తట్టి భాద పెడుతుంటాయి..అక్షనం లో ఏమిచేస్తుందాని చెలియతలపులు మనస్సులోని జ్ఞాపకాలు ప్రియురాలిని గుర్తుకు తెస్తుంటాయి.....ఏమి చేయలేని పరిస్థితుల్లొ చెలి ఇప్పుడేం చేస్తుందాని అనుకొంటూ గడపడంతప్ప..తను గుర్తొచ్చినప్పుడు వాల్లిద్దరు మాట్లాడుకున్న మాటలు చెప్పుకున్న ఉసులు గుండేళ్ళో గుబులు రేపుతూ పాతజ్ఞాపకాలు మనసులో కళ్ళోలం రేపుతుంటాయి..ఇలాంటి పరిస్థ్జితుని ప్రతిబింబిస్తూ ఉన్న మెలోడి పాట ఇది...నువ్వేకావాలి సినిమాలోది..ఆ పాటలోని పదాలు ఓసారి చూడండి అప్పటి జ్ఞాపకాలు తట్టిలేపుతుంటాయి
ఎక్కడవున్నా పక్కన నీవే ఉన్నట్టుంటుంది చెలీ ఇదే అల్లరి...నానీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది ఇదేంగారడి..నేను కూడా నివైయ్యాక పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ఫ్రియభవనా..అప్పుడు ఇద్దరి మద్యి జరిగిన మూగ భాష గుర్తుకు వచ్చి పాటుకునే పాట ఇది..నిద్దుర తుంచే మళ్ళెలగాలి వద్దకు వచ్చి తానేవరందీ నీవేకదా చెప్పు పరిమళం అంటూ ప్రియురాలి జ్ఞాపకాలను మళ్ళెపూల పరిమలంతో పోల్చడం బాగుంది..చెన్నెలకన్నా చల్లగ ఉన్నా చిరునవ్వేదో తాకుతు ఉంది నీవేకదా చెప్పు ఆసంబరం...కనుల ఎదుత నీవులేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా....నీవు నాదగ్గరలేవన్న నిజం మనసుకు చెబుతున్నా మనసు నమ్మడంలేదు ఎవరు ఎవరితో ఏమన్నా అసలేంజరుగుతుంది ఇది మాయా నిజమా నీవు ఎక్కడ ఉన్నావు అసలేంజరుగుతుంది...ఎలావున్నా నీవు నాతో లేవన్న నిజాన్ని నామనసుని నమ్మించేదెలాగా ప్రియా.. అసలేం అవుతోంది నా యదమాటున అర్దంకావడంలేదు ప్రియా దీనినేనా ప్రేమ అంటారు ఇదెంటిప్రియా ఇలా గుర్తుకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు..గో డలనుంచి దూకే తుంటరి వాగు నాతో ఉంది నివు అలా వస్తు ఉంటావని గుండెలనుంచి ఉప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు ఉరునేనింతా నేనెప్పుడూ ఉలిక్కి పడలేదు నీవు గుర్తుకు వచ్చింప్పుడు ఎందుకిలా జరుగుతుంది ఇలా నాకనిపిస్తున్నట్టే నీకు అనిపిస్తుందా ప్రియా అని చెప్పడం ఆ ప్రేమనునిజంగా అనుబవించిన వారికే తెలుస్తుంది..ఆ భాదేంటో
ఆ పాట తాలూక వీడియో మీరూ చూడండి