సిరిమల్లే నీవే విరిజల్లుకావే..వరదల్లేరావే..అంటూ పాడే మెలోడిపాట అద్బుతంగా ఉంటుంది ఇది పంతులమ్మ అనే పాత సినిమా పాట ఈ సినిమాలో హీరో రంఘనాద్ ....ఈ పాట సాహిత్యం అత్యం అద్బుతంగా ఉంటుంది ప్రియురాలి గురించి ప్రియుడు తలచుకొంటూ ప్రియురాల్ని సిరిమల్లె తో ప్రక్రుతి లోని అందాలతో పోలుస్తూ పాడేపాట అప్పట్లో మ్యూజికల్ హిట్...సిరిమళ్ళే నీవే విరిజల్లుకావే..వరదల్లేరావే వలపంత నీదే..ఎన్నెల్లుతేవే..ఎదమిటిపోవే...తన ప్రేమని ఎంత అద్బుతంగా వివరించాడో చూడండి..ఎలడేటిపాట చెలరేగెనాలో..చెలరేగిపొవే మదుమాసమళ్ళే ఎలమావి తోట పలికీంది నాలో...పలికించుకోవే మదికోయిలల్లే నీపలుకు నాది నాబ్రతుకు నీది....తొలిపూత నవ్వే వనదేవతల్లే పున్నాగ పూలే సన్నాయిపాడే వెన్నేల్లు తేవే ఎదమీటిపోవే ప్రియురాలి పై ప్రేమను ఎంత అందంగా చెప్పాడో కవి కదా... ఇది నిజమైన ప్రేమికులు ఆస్వాదించే అద్బుతమైన పాట..మరో చరణంలో..మరుమళ్ళే తోట మారాకు వేసే..మారాకు వేసె నీరాక తోనే..నీపలుకు పాటై బ్రతుకైన వేళా బ్రతికించుకోవే నీపదంగానే నాపదము నీవే నా బ్రతుకు నీవే..అనురాగమళ్ళే సుమగీతమళ్ళే నన్నల్లు కోవే వేన్నెళ్ళు తేవే ఎదమీటిపోవే అంటూ సాగుతుంది
ఆ పాటతాలూకా వీడియో మీరూ చూడండి