Wednesday, March 2, 2011
నీ విషయంలో నేను ఓడిపోయాను ..జీవితంలో మళ్ళీ గెలవలేనంతగా
నీ విషయంలో నేను ఓడిపోయాను ..జీవితంలో మళ్ళీ గెలవలేనంతగా ..
ఎందుకిలా ఓడిపోయానో తెలీదు...ఓటిపోయాను తిరిగి గెలువలేనంతగా..
ఓటమి నాకు ముఖ్యుంకాదు..నీగెలుపే ముఖ్యిం..
నేనోడి తను గెలిచినా..తనుగెలిచి నేనోడినా తన గెలుపే నాకు ముఖ్యిం
నా ఓటమితో నాకు భాదలేదు..తన గెలుపులో ఆనందం వెతుక్కున్నా..
గెలుపు ఓటములు మనచేతుల్లోఉన్నా..ఇష్టమైనవారిని గెలిపించడంలో ఆనందం ఉంది..
...అప్పుడు తెలుస్తుంది గెలుపు ఓటముల రిజల్ట్....
తనేప్పుడూ గెల్సుస్తూనే ఉండాలి...నేను ఎన్ని సార్లు ఓటమిపాలైనా పర్లేదు....
ఈ ఓటమితో నాకు తెల్సింది ఇక ఎప్పటికి గెలవనేమో అని..
నాకు గెలుపు ముఖ్యుంకాదు...మనసుకు నచ్చిన ప్రేయసి ఎప్పుడు గెలవాలి..
చెదరని చిరునవ్వు అమె మోముపై ఉండాలి దానికోసం ఎన్ని సార్లైనా ఓడిపోతా..
అప్పుడు నాకు ఓటమిలో కూడా బరించలేనంతగా ఆనందం ఉంటుంది..
అది ఓ మనిషిని నిస్వార్దంగా ప్రేమింస్తేనే తెలుస్తుంది..ప్రేయసి గెలుపు విలువ
తన ప్రేయసి గెలుపుకోసం ప్రియుడు ఏమైకోల్పోవడానికైనా సిద్దం అనిపిస్తుంది..
చివరికి ప్రాణాలు కోల్పోవలసి వచ్చినా ....ఆనందంగా చనిపోవాలనిపిస్తుంది..
తన మనసుకు నచ్చిన ప్రేయని తనకు కాదు అనుకున్నప్పుడు చెత్త ప్రాణం ఉంటే ఎంత పొతే ఎంత...
Labels:
కవితలు