. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 3, 2011

తెలంగాణా ఉద్యమకారులారా..ప్లీజ్ ఆత్మహత్యలు చేసుకోవద్దు..

తెలంగానా ఉద్యమం ఊపందుకున్న వేళ...ఉస్మానియా క్యాంపస్ లో ఉద్యమం తీవ్రతరం అవుతుంది...ఓ వైపు పోలీసులు విద్యార్దులు..ఉస్మానియా యూనివర్సిటి క్యాంపస్ లో యుద్దవాతావరణం..రాళ్ళు రువ్వుకోవడం పోలీసుల కాళ్పులు వీటన్నిటికి ప్రత్యెక్ష సాక్ష్యులం గా మీడియాలో పని చేస్తున్న మేమున్నాం ప్రతిక్షనం జరిగే అన్ని విషయాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాం వృత్తిపరంగా డ్యూటి చేస్తున్నామనే గాని అక్కడ జరుగుతున పరిణామాలకు మనస్సులో ఆందోళన యూనివర్సిటిలో విద్యార్దులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే వారికి ఏంచేయలేకపోతున్నామనే భాద..ఇంతా జరుతున్నా బయట రాజకీయనాయకులు ప్రజలచే ఎన్నుకొనబడీనవారు ఏమీ ఎందుకు చేయలేకపోతున్నారో అర్దంకావడంలేదు..ఇలా ప్రత్యేక తెలంగానాకోసం యుద్దంకొనసాగుతుండగానే..యాదయ్య అనే విద్యార్ది ఆత్మహత్యచేసుకోవడం నామనసును కలసివేసింది ప్రత్యేకతెలంగానా కోసం యాదయ్య తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడం నేను ఆదృశ్యాన్ని ప్రత్యేక్షంగా చూడటం ఇప్పటికి నేను మరచిపోలేను ..ఆవిష్యాని మర్చిపోవడానికి నాకు చాలారోజులే పట్టింది..మీడియాలోని వ్యక్తిగా ఎదైనా చేయాలనుకున్నాను ..నాకెందుకో ఓపాటరాయాలనిపించింది...ఆ ప్రయత్నంలో బాగంగా జీ 24 గంటలుకు ఓ Story చేయాలని అనుకున్నాను ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంతారు ఇలాంటి వారిని ఎలాగ రక్ష్మించాలి..అది ఓసారి మీరు చూడండి ...ఆత్మహత్యలు చేసుకోవాలనుకునవారిని ఎలాగుర్తించాలి వారిని ఎలారక్షించుకోవాలో మీరూ చూడండి...



ఈష్టోరీ చేస్తున్న క్రమంలోనే ఈ ఆత్నహత్యలు చేసుకోకుండా ..ఉండాలని ఓపాట రాయాలని అనుకున్నా.ఈవిషయాన్ని అనేకమంది నిపునులతో చర్చించిన తరువాత...మెలోడిబీట్ కాకుండా ఫాష్టు బీట్ లో మ్యూజిక్ కంపోజ్ చేసి ఆపాటలో మనంచెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాలని నిపునులు సూచించారు..ఆచూచనల మేరకు ఆపాటను ఓ మిత్రుని సహాయంతో కంపోజె చెయించి నాఖు తెల్సిన వీడియో ఎడిటింగ్ సహాయంతో యూటూబ్లో ఆవీడియోను పెట్టాను ఆవీడియోను మీరూ చూడండి.. ఇది నా చిరుప్రయత్నమే..ఒక్కరిలో అయినా నా ఈ పాటవిని మార్పు వచ్చిందటే అది నావిజంయంగా బావిస్తాను నా తెలంగానా బిడ్డలకు నావంతుగా చేయగలిగిన చిన్న సహాయం కాదు నా భాద్యితమాతమే ఇది..