ఓ మహిళను హత్యచేసి సూట్ కేస్ లో పెట్టి పబ్లిక్ ప్లేస్ లో పెట్టి చాలంజ్ విసిరిన దుండగులు..ఇది జరిగి ఇప్పటికే ఆరు నెలలు పైనే దాటింది అయినా ఎలాంటి క్లూసంపదించలేకపోయారు పోలిసులు...ఇది హైదరాబాద్ మెహిదిపట్నం హుమాయన్ నగర్ పోలీష్టేషన్ పరిధిలో జరిగించి....అందరు చూస్తుండగా కొందరు దుండగులు మహిళ శవాన్ని సూట్ కేసులో పెట్టి మెహిదిపట్నం బస్టాండ్ లో పెట్టి వెల్లారు ....కాసెపు ప్రయానికుల్లా అక్కడే ఉన్న వారు సూట్ కేసును అక్కడే వదలి వేళ్ళారు..ఆతరువాత ఆ సూట్ కేసునుంచి రక్తంకారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో..పొలీసులు శవాన్ని స్వాదీనంచేసుకోని దర్యాప్తుచేస్తున్నారు ఇప్పతికి కేసు వివరాలను సేకరించలేకపొయారు పొలీసులు స్థానికంగా బందోబస్తులు...ట్రాఫిక్ నియంత్రనలకే సమయం కేటాయించాల్సిరావడంతో ఇప్పటికి ఆకేసును చేదించలేకపోయారు...చుశారుగా ఆ ఫోటోలు ఎంతదారుణంగా ఉన్నాయో ...ఇది ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతున్న దారుణాలకు ప్రత్యెక్షనిదర్శనం..
ఆ దారుణానికి సంబందిచి ఫోటోలు మీరే చూడండి.