బాధపడుతున్నామని మన మనసుకి తెలిసి కూడా .....ఏమిచేయ్యలెం చూడు అది అసలైన బాధ ,నిజమేకదా
అయినా అసలు ఎందుకు బాధపడతాం ఏదైనా పోగొట్టుకున్నప్పుడా ...మన అనుకున్నవాళ్ళు దూరం అయినప్పుడా అసలు మనదైతే పోదు ....ఎవరైనా ఏదైనా అంటే బాధ పడతామా.but మనవాళ్ళు అనే వాళ్ళు .......feel అవ్వాలని అనరు ,ఆలోచిస్తామని అంటారు ..... ఎవరినైనా బాధ పెట్టాము అని తెలిసినప్పుడు బాధపడతామా అసలు ఎవరి బాధ కైనా సంతోషం కైనా వాళ్ళే responsible .....