కలలు ఎప్పుడూ నిజాలుకావు..కొన్ని నిజాలు మాత్రం అబద్దాలవుతాయి
కలలు ఎప్పుడూ నిజాలుకావు.. కొన్ని నిజాలు మాత్రం అబద్దాలవుతాయి.. ఎప్పూడో మనం ఊహించుకున్నవే కలళ్ళొ వస్తాయి.. అవినిజాలనే బ్రమలో ఉంటారు అని నిజాలు కాదు.. కలల్లో తేలిపోతే చివరకు మిగిలేది కన్నీళ్ళే మిగులుతాయి.. వాస్తవం ఎప్పుడూ చేదుగా ఉన్నా అదే నిజం..