. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, March 26, 2011

నిన్నటిని మరువలేక ..నేటిని బరించలేక జీవిస్తున్నా భారంగా




ప్రాణం నిలువనంటుంది...ఊపిరి ఆగనంటుంది
నిన్నటిని మరువలేక ..నేటిని బరించలేక జీవిస్తున్నా భారంగా
రేపటిని ఉహించలేక ..నేడు రేపుల మధ్య నలుగుతూ
సాగిస్తున్నా జీవితాన్ని కష్టంగా..జ్ఞాపకం వాస్తవాల్ని దాచలేకపోతుంది..
వాస్తవం నిజాలు కావేమో అనిపిస్తుంది..ప్రస్తుతం అవాస్తవం అయితే బాగుండనిపిస్తోంది
ప్రస్తుతం నిజమే గతమూ నిజమే...నా అన్నదానిలోనే వేరైనా వాస్తవాలు మరువలేకున్నా
అనురాగం కోసం ఎదురుచూసిన ప్రతిసారి ..అవమానం ఎదురవుతుంటే ...
ఎదురుచూస్తే వచ్చే వెలుగు కంటే ...కన్నులు మూస్తే వచ్చే చీకటే నయమనిపిస్తోంది
ఊగిసలాడే ఊహల కన్నా...ఊపిరి వదలడమే మంచిదన్న నిజం వేదిస్తోంది..
నేనిక లేను అన్న మాట నాకెందుకో హాయిగా అనిపిస్తోంది..అదే నిజం కావాలని మనసు ఆరాట పడుతోంది..