Sunday, March 6, 2011
ఈ రోజు గండిపేట లేక్ వెల్లాను
ఈ రోజు గండిపేట లేక్ వెల్లాను నిజంగా ఈ కాంక్రీట్ జంగిల్ కు దగ్గరగా ఉన్న ఓ ప్రక్రుతి వరప్రసాదం గండిపేట్...కార్లొ వెలుతుటే చుట్టూ పచ్చని చెట్లు ట్రాఫిక్ లేని రోడ్డు..అలా వెలుతుంటే హాయిగా చల్లగా చెంపలను తాకే స్వచ్చమైన చల్లని గాలి నిజంగా అద్బుంతగా ఉంటుంది...స్నేహితుడు తో వెల్లాను గతంలొ ఈ రోజు మళ్ళీవెల్లాను...సైబరాబాద్ పోలీసులు గంటిపేట్ వాటర్ ట్యాంక్ పార్కులో కమ్యూనిటి పోలిసింగ్ ప్రోగ్రాంకు వెల్లిన సందర్బం...బిజిలైఫ్ గజిబిజి అందోళన సమయంలో కాని అక్కడి వాతావరనం మనసుకు ప్రశాంతం అనిపించింది...గతంలొ నేను స్నేహితుడు తో వెల్లిన పార్క్ లోనే ఆ ప్రొగ్రాం ...నిజంగా అక్కడ ఓ గంట గడిపివస్తే హాయిగా ఉంటుంది...అలా బిజి బిజి గా ఉండి కూడా ఓ అరగంట అక్కడి చల్లటి సాయం సమయం ఎంజాయ్ చేసానీరోజు..