గుండెల్లో గోడు ఎప్పుడూ నిజమే
గుండెల్లో గర్షన ఎప్పుడూ ఎడబాటు తత్వమే?
మనిషితోనే కాదు
మనిషిలోనూ తెలియని వేదన దాక్కునుంటాయి?!
భాదను బయట పెట్టేవాళ్ళు కొందరు..
భాదను బయట పెట్టుకోలేనివారు కొందరు..
లోలోన చుట్టుకునే వాళ్ళు మన మధ్యే-!
గుండెళ్ళో గోడు వేరు..అది బయటకు తెలిసేది తక్కువ
ఘర్షనదెప్పుడూ ఎడబాటుతత్వమే-
నిజాన్ని నిబ్బరంగా బరిస్తూ గుండె..
అన్నీ తానై సర్ది చెప్పుకుంటుంది