ఒక్కోసారి అనిపిస్తుంది...నన్ను నేను ఇలా ఎందుకు మారానాని..
నాకు నేను గా కట్టుకున్న ఆశాసౌదం కుప్పకూలింది..
ఆశిధిలాల మద్యి నేకు కూరుకపొయాను బయటపడలేనంతగా
ఆ శిధిలాల మద్యి హాహారాలు చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు
ఆశిధిలాల మద్యి నుంచి ఆర్తనాదాలు చేస్తున్నా..మిత్రులు తమాషాచూస్తున్నారు
చూసారా ఎంత మంచి స్నేహితులో..మీకున్నారా ఇలాంటి గ్రేట్ స్నేహితులు..
సిధిలాల్లో ఆర్తనాదాలు విననట్టు....ఆ సిధిలాల్ళోని వ్యక్తితమకు సంబందంలేనట్టు..