గండిపేటలో...సరసాలాడుతున్న లవర్స్ కు చెక్ పెట్టనున్న పోలీసులు..గండిపేట్ చెరువు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది..తీరిక చేసుకొనినగరజీవులు కాస్తరిలాక్స్ అవుదామని చల్లటి స్వచ్చమైనగాలి పీలుద్దామని జంటలు,కుటుంబాలు సరదాగా ట్రిప్ వేసుకొని వెలతారు..అలాంటి అందమైన ప్రదేశంలో దగరలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజి విద్యార్దిని విద్యార్దులు గండీపేట్ లేక్ వద్ద కొండలు,గుట్టలు చెట్లపోదల్లోచేరి సరసాలాడటమేకాక ..అదే ప్రదేశాన్ని బెడ్ రూంగా మారుస్తున్నారు..తమను చుట్టు పక్కల వాళ్ళు గమనిస్తున్నారు అన్న ధ్యాసలేకుండా అసబ్యింగా ప్రవర్తిస్తున్నారంటూ,,సైబరాబాద్ కమీషనర్ తిరుమలరావుకు ఫిర్యాదులు రావడంటో విషయాన్ని సీరియస్ గా కమీషనర్ తీసుకున్న తిరుమలరావు ఇలా అసబ్యింగా ప్రవర్తించే వారిని అదుపులోకి తీసుకొని..పబ్లిక్ న్యూసెన్స్ క్రింద కేసుపెట్టి..వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించడం ,దగ్గరలోని కాలేజి ష్టూడెంట్స్ అయితే కాలేజి యాజమాన్యాలకు తెలిపి అబ్బాయి ,అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్నయించుకున్నారు ..త్వరలో షడన్ గా రైడ్లు చేసి అసబ్యిమైన పనులు చేస్తున్న వారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వ నున్నట్టు సమాచారం..కొందరు విద్యార్దులు స్పీడ్ బైక్ రైడ్లు చేస్తున్నవారి పైనా ద్రుషిటి పెట్టి యాక్సిడంట్లు జరగకుండా ప్రత్యెకమైనటీంలను ఏర్పాటు చేయనున్నారు సైబరాబాద్ పోలీసులు..
గండిపేట్ వెలుతున్నప్పుడు బైక్ మీద వెలుతూ ఆ అందాలను సెల్ఫోన్ లో బందిచారు..ఆవీడియో మీరూ చూడండి