. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 31, 2011

గుండెల్లో గుచ్చుకున్న కత్తి...ప్రాణం తీస్తోంది




గుండెల్లో గుచ్చుకున్న కత్తి...ప్రాణం తీస్తోంది..
నీ జ్ఞాపకాలతో.కత్తి గాయం రోజు రొజుకు పెద్దది అవుతోంది..
ఆ గాయం ఎప్పటికీ మానే అవకాశం లేనంతగా దిగబడింది..
అంతలా తగిలిన గాయం...తట్టుకోలేనత భాద ప్రతిక్షనం వేదిస్తోంది..
ప్రేమనే కత్తి జ్ఞాపకం అనే గాయం తాలూక గాయమే ఇది..
చేయని తప్పుకు అనుభవిస్తున్న శిక్ష ఇది..అబద్దంకాని నిజంలా..
నాకు ఎవ్వరి జాలి వద్దు...ఊపిరి ఉన్నత వరకు నీజ్ఞాపకాలు మరువను..
నీవు నాతో లేని క్షనమే నేను చచ్చిపోయాను..ఇప్పుడున్నదినేను కాదు..
నాలో నేను లేకుండా నిర్జీవంగా ఉన్న నేను ఎవర్ని నీకు తెలుసా..?
వాస్తాన్ని వేలసార్లు తలచుకొన్నా గతం తిరిగొస్తుందాని నిజాన్ని మనస్సు ప్రశ్నిస్తోంది..
మనస్సును సమాదాన పర్చుకోలేక..జరిగిన , జరుగుతున్న వాస్తవాలను తట్టుకోలేక పోతున్నా..
ఇక నా ఈ చిన్ని గుండే తట్టుకోలేకపోతోంది ఈ గాయాన్ని....ఆగిపోతానని ఆరాట పడుతోంది ఈ గుండే..