Saturday, March 19, 2011
ఆమ్మాయిల్ని ఈ-మైల్స్ లో బ్లాక్ మైల్ చేస్తున్న హర్షవర్దన్ అనే B.Tech ష్టూడెంట్ అరెస్టు
ఆమ్మాయిల్ని ఈ-మైల్స్ లో బ్లాక్ మైల్ చేస్తున్న హర్షవర్దన్ అనే బీటెక్ ష్టూడెంట్ అరెస్టు...ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు హర్షవర్దన్ తిరుపతి జిల్లా నివాసి..B.Tech (Electronics)పూర్తిచేసి..తాను పిజి చేస్తున్నప్పుడు అమ్మాయిల తో ప్రెండ్ షిప్ చేసికోని వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్టు పెట్టూకొని వారి వీడియో వారికి తెలియకుండాతిసి వారిని ఈమైల్స్ లో బెదిరిస్తున్నాడు...భాదితులు టాస్క్ ఫోర్సు పోలీసులకు ఆశ్రయించగా పోలీసులు ఈ మైల్స్ ను ట్రాప్ చేసి నిందితున్ని అరెష్టు చేసారు.ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన స్పైకేమెరాల్లో ఇలాంటి వీడియోలు తిసి బెదిరించినట్టు సమాచారం..అమ్మాయిలు జాగ్రత్త మీరు ప్రేమ పేరుతో మోసపోయారో మిమ్మల్ని ఇలాగే బెదిరిస్తారు...సో తస్మాత్ జాగ్రత్త రోజులు అసలే బాగలేవు.. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్సి బెదిరిస్తున్నారా అయితే మమ్మల్ని కాంటాక్టు చేయండి వాళ్ళ బరతం పడతాం ..so Contact me on ....www.cybercrimehelp.com
Labels:
జరిగిన కధలు