చెప్పవా ప్రేమ చెలిమిచిరునామా..ఎటు చూసినా ఆమెతలపులే.....ప్రేమించిన వాడు మనస్సుతో చెప్పుకునే భావాలు...దూరంగా ఉన్న ప్రియురాలిని ప్రియుడు ప్రతిక్షనం తలచుకోటాడు..అసలు ప్రేమంటే ఎంటి..ఎందుకు ప్రేమించుకుంటారు..ఓ సారి I LOve You "చెప్పిన తరువాత జీవితాంతం గుర్తుంచుకోవాలికదా ఇద్దరు ప్రేమించుకొని విడిపోవలసి వస్తే ఎలా మర్చిపోతారు...అతనికి ఆమె అమెకు అతను ప్రతిక్షనం గుర్తుకు వస్తూనే ఉంటారు కదా వాళ్ళీదరి ప్రేమల్లొ నిజాయితీ ఉంటే ..
నీవు నాకు నచ్చావులో చెప్పనాప్రేమ పాట బాగుంటుంది..
చెప్పవా ప్రేమ చెలిమిచిరునామా ఏ వైపుచూసినా ఏమి చేసినా మనసంతా నీవే..ఇప్పుడే నీవు ఇటుగా వెల్లావని గాలిలో పరిమళం నాకు చెబుతోంది..ఎప్పుడో ఒకనాటి నిన్నని వెతికాను ఎవ్వరు నవ్వనీ నీవెంట ఉన్న నీడ నేనే అని నీకు తెలిసేదెలా నేస్తమా ...నీవెంట ఉన్న నీడ నేనే అని నీకు తెలిసేదెలా నేస్తమా..ప్రియురాలు అంటుంది..ఆశగా ఉందిలే నిన్ను చూడాలని..గుండెలో ఊసులే నీకు తెలపాలని.నీ తలపులు చినుకు చినుకుగా నాలో ఆశలు ఎంత పెరిగినా నిను చేరేంత వరకు కనిపించదు కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా..ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారి ఒకరికి ఒకరి తలచకుకోంటూ పాడుకునే పాట.......ఈ ఫీల్ నిజమైన నిజాయితీ గా ప్రీమించుకునే వాళ్ళకే ఈ ఫీల్ అర్దం అవుతుంది..
ఆ పాట తాలూక వీడియో మీరు చూడండీ..మీరు నిజమైన స్వచ్చమైన స్నేహితులు ప్రేమికులు ఐతే
ప్రేమికుడీ చివరి క్షనాలు దగ్గరుండి చూసిన ప్రియురాలు..వారు ఇద్దరు పడిన వేదన అది నిజమైన ప్రేమ కాబట్టి ప్రేమికుడు బ్రతికాడు నీస్నేహం సినిమాలో ఆ ఎమోషనల్ సీన్స్ నిజంగా ప్రేమించుకునే వారికి కంట తడి పెట్టిస్తాయి ఇది నిజ మైన ప్రేమంటే ..ప్రేమిస్తే ప్రేమవిలువ తెల్సినోళ్ళకి ఈ భాద తెలుస్తుంది ప్రేమ అనే రెండక్షరాళ్ళో ఉన్న ఆ నిజాయితీ..ఆ ఫీల్ నిజంగా ప్రేమించిన వాల్లకే తెలుస్తుంది..ఆ ఫీల్ భాద ఎలాఉంటుందో...దూరం అయిన స్నేహితులు కల్సినప్పుడు..చనిపోతాదకున్న స్నేహితుడు తన కల్లెదుటే చావునుంచి బయట పడితే ఎలాఉంటుందో చూడండి ఎప్పుడైనా మీ జీవితాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురుకావచ్చు మిత్రమా( MY Dear..నీకే చెబుతున్నా )