. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, March 21, 2011

ప్రేమ ఒక అందమైన ఊహైతే,






ప్రేమ ఒక అందమైన ఊహైతే,
ఆ ఊహకు ఊపిరి నువ్వు !!
ప్రేమ ఒక మధురమైన భావనైతే,
ఆ భావానికి భాషవు నువ్వు !!
ప్రేమ ఒక చక్కనైన కావ్యమైతే,
ఆ కావ్యానికి ప్రేరనవి నువ్వు !!
ప్రేమ ఒక కమ్మనైన కలైతే,
ఆ కలలో కల్పనవి నువ్వు !!
ప్రేమ ఒక తియ్యనైన తలపైతే,
ఆ తలపులోని చిలిపితనం నువ్వు !!
ప్రేమ నా మది పలికే రాగమైతే,
ఆ రాగాన్ని పలికించిన స్పందన నువ్వు !!......