. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 16, 2011

నేనేమైపోతున్నా....మాటలు పెదాలు దాటటం లేదెందుకు




నేనేమైపోతున్నా....మాటలు పెదాలు దాటటం లేదెందుకు..ఏంజరుగుతోంది నాలో
నా లోని సంఘర్షన..నన్ను నన్ను గా ఉండనీయడంలేదు...కారణం..నీవే..
ఎప్పుడూ ఏదోటి మాట్ల్డాడే నేను.. మాటలు రాని మూగవాని గా అయిపోతున్నా..
నేనెక్కడ ఉన్నా అక్కడ సందడిగా సరదాగా ఉంటుంది..
ఇప్పుడు మౌనంగా మరోలోకంలో ఉన్నట్టుంటున్నా..
నవ్వుతూ నవ్విస్తూ ఉండేనేను అసలు మాటల్నే మర్చిపోతున్నా..
అన్నీ నీ జ్ఞాపకాలే..నీ తలపులే
ఏదొ అవుతోంది.. నాకు ఎమౌతోందో అర్దంకావడంలేదు..
నీవు లేని నేను లేను అని మాత్రం తెలుస్తోంది..
నన్ను నన్నుగా..నాకు నేనుగా ..
నాలో నేనుగా ఏమీలేని వానిగా ఒంటరిగా నీఆలోచనలతో...?
ప్రతిక్షనం ,ప్రతినిమిషం నీ ఆలోచనలే నన్ను నన్ను గా ఉండనీయడం లేదు ప్రియా..ఏ మౌతుంది నాలో..
మనసుని దాటి పదాలు పెదాల్ని దాటడం లేదు..ఏదో చెప్పాలని ఉన్నా ఏమి చెప్పలేని మూగవాన్ని అవుతున్నా ప్రియా..
ఎదేదో చెప్పాలని ..ఏన్నో మాట్లాడాలని ..అనుకుంటున్నా అస్సలు మాటలు తడబడుతున్నాయి..
ఎవ్వరితో మాట్లాడలేకపోతున్నా
నీ ఆలోచనలు ,నీ జ్ఞాపకాలు, నీ తలపులు నన్ను నిజంగా నే మూగవాన్ని చేస్తున్నాయి ప్రియా..
నాలో ఈ సంఘర్షన ఎన్నాల్లు..
నేను నేను గా , నన్ను నన్నుగా, నాలో నేను లేకుండా పోతున్నా ప్రియా..
ఈ మార్పు తో నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నా తెలుసా...?
నాలో నేను మౌనంగా , దీనంగా నేను నేనుగా కోల్పోయి నీ కోసం ఎదురుచూస్తున్నా ప్రియా..
నా మౌనం వెనుక దాగిన నిజానివి నీవు..
నీవు లేని నేను లేనన్నది నిజం...నీవున్నా నేనే అసలైన వాస్తవం..
ఇప్పుడున్నదంతా బ్రమేకదా ప్రియా..ఇది కలనా వాస్తవమా...?