Friday, March 18, 2011
ఈ రోజెందుకో మనస్సు కలవర పడుతోంది..కారణం తెలీదు
ఈ రోజెందుకో మనస్సు కలవర పడుతోంది..కారణం తెలీదు..
చూట్టూ ఎందరో ఉన్నా అంతా సూన్యింగా అనిపిస్తుంది నీవులేవుగా అందుకేనేమో..
...నీకోసం నడుస్తూనే ఉన్నా ఎంతదురమో తెలీది కలుస్తావో కుడా తెలీదు..
నా మనస్సు ఎప్పుడూ నీచూట్టూ తిరుగుతుంది...అది నీకు తెల్సు..
.... గతం ప్రస్తుంతం ఎందుకు కాదు...అని ఎదురుచూస్తున్నా..
వాస్తవం వద్దంటున్నా నిజంనిలకడగా ఉన్నా...ప్రస్తుతం వేదిస్తోంది...
నిన్ను నేను నిజంగా మిస్ అవుతున్నా నీమాటలు మిస్సవుతున్నా..
నీ నవ్వులు మిస్సవుతున్నా...ప్రాణంగా ప్రేమించే నీ స్నేహాన్ని మిస్సవుతున్నా..
ఇవన్నీదరి చేరవా..దరిచేరని కడలి కెరటాలేనా..అంటూ మనస్సు అడుగుతోంది..
మనస్సుకు సమాదానం చెప్పుకోలేక పోతున్నా..నీవు లేవన్న వాస్తవాన్ని..
ఒక్కోసారి అనిపిస్తుంది నిజం ఎందుకు అబద్దం కాకూడదు అని నిజాన్ని దాచలేంకదా..
నీవు నేను కల్సి లేవన్నవి నిజాలు అయితే...నీవు లేని నేను లనన్నది కూడా నిజం
నీవు ఎప్పటికి నా మనస్సులో కొలువై ఎప్పటికీ ఉంటావనేది కుడా అసలైన నిఖార్సైన నిజం
Labels:
కవితలు