. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, March 19, 2011

కనిపించావు కళ్ళళో నీళ్ళుతెప్పించావు...కనిపించింది నీవేనా..?





కనిపించావు కళ్ళళో నీళ్ళుతెప్పించావు...కనిపించింది నీవేనా..?
అలా వెలుతున్నా నాకు అక్కడే నివుండేదని తెల్సు అనుకుంటూనే వెలుతున్నా నడుచుకొంటూ..
అలా అనుకుంటుండగానే ఎదురుగా కనిపించావు నిజమా అనుకునేలోపు గతం గుర్తుకు వచ్చింది
నీవు నన్ను చూడలేదు...షడన్ గా కనిపించగానే ఎందుకు కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి..
చుట్టూ ఎవరన్నా చూస్తారేమొ అన్న ఆలోచన కూడా రాలేదు ..ఈలోగా ఈదురుగాలి తో మట్టి పైకిలేచింది
అది చూసిన పక్కనే ఉన్న పెద్దాయన బాబు కళ్ళు మూసుకో అన్నాడు అనాలోచితంగా ఆ పెద్దాయన..
అలా గాలిపెద్దగా విస్తున్నప్పుడే నా కళ్ళలో కన్నీరు చూశాడు..బాబు కళ్ళు మూసుకో అంటున్నాడు
పాపం ఆయనకేంతెల్సు ఆకన్నీళ్ళు ఎవరు గుర్తుకు వస్తే వచ్చినవో కదా..?నీకోసం వెతిగా నివు కనిపించలేదు
అప్పుడు కనిపించింది నీవో కాదో తెలిదు...అప్పుడు వచ్చిన కన్నీళ్ళు మాత్రం నీవు గుర్తుకు వచ్చి వచ్చినవే..
చూసావా ప్రక్రుతి నన్ను ఎలాకాపాడిందో...?
నీగుర్తులు నన్ను ఎప్పుడూ ఎలా వేదిస్తున్నాయో కదా..?
ఎవర్ని చూసినా నీగాలే అనిపిస్తుంది కొంచెం నీపోలికలు ఉంటేచాలు.
ఎంటో కదా ...అంతా బ్రమ..బ్రమలాంటి జివితం