Monday, March 7, 2011
పొగ గుండేని మసిచేస్తున్నా...ఆ మనసును నీవు ఎప్పుడో రగిల్చావు
పొగ గుండేని మసిచేస్తున్నా...తప్పని పరిస్థితుల్లో ఇలా చేస్తున్నా
ఆ మనసును నీవు ఎప్పుడో రగిల్చావు...ఆ మంటలు ఇప్పుడు ఆరేలాలేవు
కొత్త అలవాట్లతో గుర్తులు గుండేల్లోగుబులు రేపుతున్నప్పుడు..ఇలా చేస్తున్నా
గట్టిగా పీల్చిన పొగ మండిన ఆ గుండెను..మాయచేసి మత్తుగా ఉంచుతుంది
అది క్షణకాలమైనా...తప్పని పరిస్థ్తిల్లో పొగే నా స్నేహితుడు..
పీల్చిన పొగ గుండెకు చిల్లులు చేస్తుందని తెల్సు...
నీవు గుండెకు చేసిన గాయంకన్నా ఇదేం పెద్దది కాదు..
ఆ గాయాన్ని మాయ చేయాలంటే ఇదే బాగుంది నాకు..
నీకు నేను గుర్తుకు రాను అనుకున్నప్పుడే ఇలా చేస్తున్నా..
ఇవన్నీ నీకు తెల్సినా తెలియనట్టే ఉంటావు ..Your Great "Dear "
Labels:
కవితలు