. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, March 1, 2011

నాలో నేను లేనిప్పుడు.... నాకు నేను ఎప్పుడో దూరం అయ్యా



నాలో లో నేను లేనిప్పుడు....ఎప్పుడో దూరం అయ్యా..
కారనాలు వెతక్కండి కాలం అలానిర్నయించింది..
దగ్గ రైన వాల్లు దూరంఎందుకు అయ్యారో తెలీదు..
తెల్సుకునే ప్రయత్నంలో కుడా ఓటమే నని నాకు తెల్సు..
నేను నేను గా లేనిప్పుడు..ఒంటరి ఆలోచనలు కమ్మేస్తున్నాయి..
ఒకప్పుడున్ననేనును కోల్పోయా ఎప్పుడో..ఇప్పుడీలా మిగిలిపోయా..
ఎందుకిలా దూరంగా ఉన్నావో అంటు చుట్టు ముడుతున్న ఆలోచనలు..
సమాదానం నాకు నేను కూడా చెప్పుకోలేని స్థితిలో నేను..
ఎదైనా జరిగితే ఒకప్పుడు నీవున్నావు నాకు ఒదార్చేందుకు..
నీవు మాట్లాడిన ఆ క్షనాల్లో అన్నీ మర్చిపోయేవాడిని..
నీమాటల్ల్లో ఉన్న పవర్ ఎంటో మరి నాకు తెలీదు..
నీవు పక్కనున్న క్షనాళ్ళో ప్రపంచం చిన్నదిగా అనిపించింది..
నీ కళ్ళలోకి చూస్తూ ప్రపంచం ఉందో లేదో మర్చిపోయేవాడిని..
నీవు నాదగ్గరనుంచి వెలుతుంటే విలవిల్లాడే వాడిని..
అప్పుడప్పుడూ అనిపించేది ఇలాగే శాశ్వితంగా విడిపోతామని..
అదిలా నిజమౌతుందని కలలో కూడా అనుకోలేదు ప్రియా..
ఇలాంటి ఆలోచనల తోనే నాలో నేను లేకుండా పోయాను..
అప్పుడున్న నేను ...ఇప్పుడున్న నేను ఒక్కటికాదు..
నీవు నాకు దూరం కావడం కాదు..నాకు నేను దూరం అయ్యాను...ఎప్పుడో
నీవు ఎప్పుడైనా నన్ను చేరుకోవలనుకుంటే ఆ నాలో నేను కూడా మిగలనేమో ప్రియా ..?