Saturday, March 5, 2011
జ్ఞాపకాలు దయలేనివి..గుర్తుకొచ్చి గుండేల్లో గుచ్చుతున్నాయి
జ్ఞాపకాలు దయలేనివి..గుర్తుకొచ్చి గుండేల్లో గుచ్చుతున్నాయి..
ప్రతిక్షనం నీ తలపులే ఏంచేస్తున్నావో ఇప్పుడు అంటూ అని ఎన్నాళ్ళిలా.
ఒకరికొకరు శత్రువుల్లా మనసుల్లో దగ్గరగా ఉండి మనసులందూరంగా..
ప్రతిక్షనం గుర్తుకొచ్చే జ్ఞాపకాలు దయలేనివిదంగా భాదిస్తున్నాయి..
మరపు మంచిదేకాని కాని ఇలాటివి మర్చిపోలేని జ్ఞాపకాలు
ఎంజరుగుతుందొ ఎందుకుజరుగుతుందో....
అర్దంకాక ఉన్నసమయాన్ని వ్యర్ధంచేస్తున్నానా అనిపిస్తున్నా...
ఇంతకంటేం ఏంచేయలేనని మాత్రం చెప్పగలను..
మనసులో ఉన్న మాటలు చెప్పాలంటే మాటలు మదిని దాటి వస్తున్నా..
వినేందుకు నీవు దగ్గరగాలేవు మదిలో పదిలంగా ఉన్నజ్ఞాపకాలుతప్ప..
నిజంగా జ్ఞాపకాలు దయలేనివి నిర్దయగా పాత గతాన్ని ప్రతిక్షనం గుర్తుకొస్తున్నాయి..
ఎక్కడున్నావు..అస్సలు నేనంటూ ఒక్కసారన్నా గుర్తుకు వస్తానా
Labels:
కవితలు