. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, June 6, 2012

ఓటమి తోడున,ఆగిపోవాలి ఆ శ్వాశ .... అంతే

మనసుపొరలలో కొనసాగుతున్న అంతర్యుద్దమో
మనుషులను చదవలేని అవగాహనారాహిత్యమో

హృదయం ఉన్నా ప్రేమించిన ప్రేయసి దూరమై,
అనురాగమున్నా పంచుకునే తోడు మృగ్యమై,

ఆరిపోతుంది ఆ జీవితం....
ఆనందం ఆవిరై,
మధువే మధురమై,
ధూమమే దగ్గరై,
మరణమే ప్రణయమై ....
చీకటి వెలుగున,
కాలం మరుగున,
కన్నీటి మడుగున,
ఓటమి తోడున,ఆగిపోవాలి ఆ శ్వాశ .... అంతే