. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 28, 2012

కొందరు మాత్రం ..కళ్ళ వెనుక ఉన్న..కన్నీళ్లను తడిమి చూస్తారు ..


అందరూ కళ్ళను చూస్తారు
కవితల్లు అల్లుతారు ..పొగుడుతారు ..
ఆహా ఒహో అంటారు
అవి లేకుండా ఉండలేమంటారు ..
కనుల ముందు నీవుంటే
జన్మ ధన్యమవుతుందని అంటారు
కానీ..కొందరు మాత్రం ..
కళ్ళ వెనుక ఉన్న..కన్నీళ్లను తడిమి చూస్తారు ..

అందమైన ఆ కళ్ళనుంచి కన్నీళ్ళు రాకూడదని..
తనకన్నీళ్ళను అడ్డు పెట్టే వారు వున్నారు ..

ఆ విషయం గుర్తించని ఆరెండుకళ్ళూ తానేదో సాదించాను అనుకుంటారు.
కాని ఏం కోల్పోయారో తరువాత తెల్సుకుంటారు..

నీ విజయం వెనుక ఉన్న భాదను అర్దంచేసుకునే ప్రయత్న చెయవు..
ఎందుకంటే అప్పుడలా ...ఇప్పుడిలా మారిపోతావని తెలీదుకదా..
అన్నీ నిజం గతం అంతావాస్తం అని నమ్మి నందుకు..
వీవు కన్నీళ్ళూ పెట్టకుండా ఉండేందుకు నేను కన్నీళ్ళు పెట్టుకున్నందుకు
నీవు నాకు మిగిల్చింది కన్న్లీళ్ళేకదా...