. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 28, 2012

కన్నీళ్ళతో అన్న మాటలే ప్రియా నాగుండేలో కల్మషంలేదు ప్రియా..


ప్రియా....మనసుగాయం...పరిదుల్ని ఏర్పరచిందా..
అర్దంచేసుకుటావని మనసులో బావాల్ని చెప్పా..కాని..
అనుకోని ఊహించలేదలా అంటావని..ఎంతభాదపడ్డావో,,
ఇలా మనసులో ఎలాంటి కల్మషం లేదు ప్రియా..నాతో మాట్లాడటం లేదన్న కంగారు
ఎందుకో దూరం అయిపోతున్నావనే అన్నాను చివరకు నాకు దుఖ్ఖం మిగిల్చావు ప్రియా
కన్నీళ్ళతో అన్న మాటలే ప్రియా నాగుండేలో కల్మషంలేదు ప్రియా..
అర్దం చేసుకోవాల్సిన నీవే అపార్దం చేసుకుంటే నాగుండెళ్ళో భాద ఎవరికి చెప్పుకోను ప్రియా..
చూశావా నేను గుండెల నిండా ప్రేమను పెట్టుకొ..ఓవర్ యాక్షన్ చేసి ఎలా దూరం చేసుకుంటానో
తప్పు నాదే ప్రియా...మొదరి రోజుచెప్పా ..చూశావా ఇప్పుడు ఎలా జరిగిందో ప్రియా
అందుకే ఇక అందరికి దూరంగా మౌనంగా ఉంటా..ప్రియా..నాకదే కరెక్టుకదా ప్రియా
నాపరిది ఇంక ఎప్పుడూ దాటను ప్రియా..
ఒక్కసారి క్షమించవా అని అడిగే హక్కు కూడా లేదు కదా ప్రియా
ఎందుకో చాలా భాదగా ఉంది...ఐనా నేనెవర్ని అని నిన్నడగటానికి,,,ప్రియా
నీ మౌనం నన్ను కలవరపెట్టింది... మనిద్దరి మద్యి..పరిదుల్ని ఏర్పాటు చేసిందికదా ప్రియా
మన నుంచి ఫోన్ వెలితే హేపీగా ఉండాలి SMS చూసుకోగానే హేపీగా ఫీల్ అవ్వాలి ప్రియా
కాని ఇప్పుడు నా మిస్స్డ్ కాల్ కనిపించినా.. నా SMS కనిపించినా నీ అందమైన మొకంలో చిరాకుకదా ప్రియా..
నేను ఇంతే అందుకే ఇలా దూరం అవుతారు ప్రియా..నీవు హేపీగా ఉండు ప్రియా అదే నేను ఎప్పుడూ కోరుకొనేది..
.ఏదో చెప్పాలని ఉంది ...మన మద్యి పరిదులు వచ్చాయి కదా ప్రియా ఇప్పుడు..
నిన్ను భాద పెట్టాను అంటే నన్ను నేనూ గాయం చేసుకున్నంత భాద పడుతున్నా ప్రియా
ఎందుకో నాకీ ప్రపంచంనుంచి దూరంగా పారిపావాలని ఉంది ప్రియా..
నీలాంటీ మనసున్న మనిషినీ దూరం చేసుకున్నానేనూ ఓ మనిషినా..నామీద నాకు అసహ్యం వేస్తుంది ప్రియా..
అయినా నేను ఓడిపోవడం కొత్తగాదు కాని ఇలా మనమద్యి పరిదుల్తో ఓడిపోవాల్సి వచ్చిందేంటి
అసలు ఏం జరుగుతోంది..నేను ఏమైపోతున్నాను...నాకిలా జరగాల్సిందే ప్రియా కదా..?
.చూశావా నేను ఎలా ఓడిపోయానో..ప్రియా ఇంతే ప్రియా నాలాంటి వేష్టుగాడితో నీకెందుకులే ప్రియా
ఇలా అక్షరాలు టైప్ చేస్తుంటే అక్షరాలు సరిగ్గా కనిపించడంలేదు...ఎక్కడో నీళ్ళ సముద్రంలో మునిపోతున్నట్టుంది ప్రియా,,
ఎందుకో..నాకే ఇలా జరుగుతుంది..నేను ఇలా ఎందుకు చేసున్నానో కదా ప్రియా