గుండె చప్పుడు
చప్పుడే లేకుండా నిన్నే తలుస్తుంటే
నీ మౌనం నా మనోవేదనను పిలుస్తుంటే
కనుల కడలి కన్నిలుగా పలికిస్తుంటే
నా కోసం వేసే ప్రతిఅడుగు నిన్నే అడుగుతుంటే
నీ దూరం భారమై నిశబ్ధమే శబ్దాన్ని నిందిస్తుంటే
నీవే లేని నేను నిర్జీవున్నైపోతా ప్రియా
నీ జ్ఞాపకాల్ల చితిమంటల్లో చిరునవుతో కాలిపోత
నీ చిరునవ్వుధరహసంలో మరో జన్మవరకు మిగిలిపోత..
నీ అడుగువేసిన ఆ అడుగు మట్టిలో నా ప్రేమ సమాధినై కాల గర్బంలో కల్సిపోతా ప్రియా