. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 14, 2012

గుండెళ్ళో కొన్ని విషయాలు గుచ్చుకుంటున్నప్పుడు..

గుండెళ్ళో కొన్ని విషయాలు గుచ్చుకుంటున్నప్పుడు..
పదాల వెదుకులాట మొదలౌతుంది..
అప్పుడు అలజడుల మద్యి ..అక్షరాల అమరిక ఆటీ మేటిక్ గా జరిగిపోతుంది ప్రియా
మనిషిలో మౌనం లో అనురాగం వీణగా మారితే..
ఆ వీణ పాటలు పాడాలని కోరితే..వచ్చేసంగీతమే కవిత ప్రియా
ఒక్కోసారి స్వార్దాని శృతి చేస్తున్నప్పుడు.. వచ్చే శబ్ద,,,కొంచెం కటువుగా ఉంటుంది..అప్పుడు గుండెళ్ళో భాద మరొకమైన విరహ గీతాలను ఆలపింపజేస్తుంది ప్రియా
ప్రియా గుండెళ్ళో రాగాలు గుట్టలుగా పోసి వెతుకుతున్నప్పుడు.. అప్పటిదాకా ఆలోచించిన ఆలోచనలు...వరుసగా పెరుస్తుంటే... చివరికి మదిలోని భావాల తరంగాలు అలా ఉంటాయి ప్రియా