వర్షాకాల విరహం..!
ఆకాశంలో మబ్బు
గుండెలో కోరిక ముసురుకున్నాయి....
బయట చల్లగా
లోన వెచ్చగా...ఉంది.
చలిని దుప్పటితో కప్పొచ్చు
... మరి వేడినో...?
నువ్వు పట్టుకున్న
అంత గట్టిగ ఉండదేమో..
ఎదను పిండేస్తోంది కోరిక.
ఈ వర్షాకాల విరహాన్ని
ఎలా కరిగించమంటావు??
నా (ప్రియ) నేస్తమా...!!