స్నేహం లోని మాధుర్యం నీకు తెలుసా నాకు తెలుసా,..
అది అనుభవించే మన మనసులనే అడుగుదామా...?
ఆనందం అంటే ఏమితో మాటల్లో చెప్ప తరమా,..
దాన్ని చూపించే కన్నులనే అడుగుదామా...?
కంటి లో నీరు తీయనా లేక చేదునా,..
అవి తెప్పించే నీ ప్రేమనే అడుగుదామా...?
నీలో నేనా నాలో నీవా, ఎవరిలో ఎవరో చూపగలమా,..
ఒక్కటైన మన అంతరంగాలనే అడుగుదామా...?
నీవు నిజం చెప్పలేవు ..చెప్పాల్సిన అవసరం లేదేమో..