. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, June 9, 2012

నీ ఉనికి శాశ్వతమేమో అన్న భ్రమను కలిగించావు..ఇంతలోనే కదలిపోయిన కలల నీడలా మాయమైపోయావు..

తొలకరి జల్లులా తాకావు..
చిరుగాలిలా పలకరించావు..
యుగాల జ్ఞాపకాలను తట్టి లేపావు..
నీ ఊహల మల్లెల పొదరింట్లో విహరింపచేసావు..
వేసారిన మనసుకి వసంతం చూపావు..
చేరువైన పరిచయమయ్యావు..
నీ ఉనికి శాశ్వతమేమో అన్న భ్రమను కలిగించావు..
ఇంతలోనే కదలిపోయిన కలల నీడలా మాయమైపోయావు..
అలంబన లేని నా అలోచనలన్ని..
నీ స్మృతిఫలకంపై చేరగానే..
కలలై, కవితలై ఇలా..ఇలా...
ఎవరివో ? నీవెవరివో??
నీ కోసం నిరీక్షిస్తూ, అన్వేషిస్తూ..
నీ ప్రతిస్పందనా శీతలపవనం కోసం ఎదురుచూస్తూ నేను!!