. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, June 16, 2012

తలచిన ఈక్షనాన ఊపిరి ఆగిపోతే బాగుండు మిత్రమా..



ఆ వీడ్కోలు చెబుతున్నా క్షణంలో
నా చివరిక్షనాల్లో ఆఖరి ఊపిరి ...
ఆగిపోతున్నప్పుడు ఎక్కడ ఉంటావో
నా ఊపిరి ఆగిపోయింది
అని నీకు తెల్సిన క్షణాన
నీ ఫేస్ ఫీలింగ్స్ చూడాలని ఉంది మిత్రమా
గతంలో మన స్నేహం అప్పుడు గుర్తుకొస్తుందా..
ఎందుకో వెర్రి ఆలోనలు...
నన్ను వెంటాడుతూనే ఉన్నాయి మిత్రమా

ఎంతో అనుకుంటాను
ఏదో చెయ్యాలని
ఎంతైనా చెయ్యాలని

దూరాలు పెరిగే కొద్దీ
ప్రేమలు ఆప్యాయతలు
ఫోను తంత్రులు కూడా మూగ పోతున్నాయి

నీతో ఎప్పుడూ అంటాను ప్రపంచంలో
ఎవ్వరీకీ సంబందంలేని మరో ప్రపంచం కావలని ఉందని..
ఆ ప్రంచంలో మనిద్దరమే ఉంటే ఎంతబాగుండూ అని..
ఆ కోరిక తీరబోతుంది నీతో కల్సికాదు..
ఒంటరిగా ఏవ్వరికి కానరని లోకలకు
నేను మాత్రమే వెలుతున్నా అనే ఆలోచన
గుండెళ్ళో 1000 ఓల్టుల విద్యుత్ షాక్ అనిపిస్తుంది..


ఎందుకో మనంకల్సి విడిపోతున్న ప్రతిసారి ..
నీవు వెల్లాన్సిన దూరం దగ్గరయ్యే కోద్దీ....
ఇక మనం కలువమా అనిపించేది నీతో ఎన్నోసార్లు అన్నాకూడా..
అది ఇలా నిజంఅవుతుందని ఎన్నోసార్లు భయపడ్డా అదే నిజం అయింది..

గతం గుర్తుకొచ్చిన ప్రతీసారి..
ప్రపంచం అంతా నీటితో నిండినట్టు ఉంటుంది అర్దకాదు ...
తరచి చూస్తే కంటకన్నీరు నీండి పోయి ప్రపంచం అలా కనిపిస్తోంది

బరువైన శ్వాసలు
అదిరే చుబుకంతో
తడిసిన పరిసరాల వెనక
నీ ముఖమూ..
స్పష్టంగా కనబడదు.

గడిపిన నాలుగు నెలల ఆనందం
ఈ ఒక్క క్షణం..
బూడిదవుతోంది

కనీసం ఈ క్షణమయినా..
గుండెలు మండుతున్నా..
మాటలు రాకున్నా..
ఊపిరందకున్నా..

తలచిన ఈక్షనాన ఊపిరి ఆగిపోతే బాగుండు మిత్రమా..