. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 14, 2012

ఈ రోజెందుకో నాకు వింతగా అనిపిస్తోంది...ఎందుకో మనసు పొరల్లో..గుబులు


ఈరోజు నాకెందుకో గుండెళ్ళో కలవరం...నీ జ్ఞాపకాలు నన్ను నిలువనీయడం లేదు ప్రియా
ఉదయాన్నే లేవగానే ఫోన్ తడుముకున్నా నీ SMS వస్తుందని నిరాసే ఎదురైంది..
నీ దగ్గరనుంచి sms..?... ఎక్కడో మిగిలి ఉన్న చిన్ని ఆశ నన్నూరక ఉండనీయదు ప్రియా..
ఎందుకంటే లేవగానే నేను గుర్తుండాలి కదా..నేనంటే ఎదురుచూస్తాను ..మరి నీవు.
ఈ రోజెందుకో నాకు వింతగా అనిపిస్తోంది.. మనసు పొరల్లో..గుబులు
ఉదయాన్నే లేవగానే సూరీన్ని చూశాను....
నాకెందుకో అంతగా వెలుగులు చిందిస్తున్నట్టు అనిపించలేదు...
కారనం నీవింకా ఆ సూరిన్ని చూడలేదేమో అందుకే ఆ వెలుగులు చిన్నబోయాయేమో..
ప్రపచంలో అందరూ నిద్రలేచి సందడి చేస్తున్నాను కాని... నాకేవి వినిపించడంలేదు కారనం..?
.ఏదోరూపంలో నీ గొంతు నాకు వినిపించేంతవరకు నాకిలాగే ఉంటుంది ప్రియా..ఎందుకో..?
.నా చుట్టూ ఎందరూ ఉంటారు..కాని ఒంటరిగానే అనిపిస్తుంది.. కారణం తెలీదు...?
.అయినా నా పిచ్చిగాని నీవు లేని నేను ఎప్పుడూ ఒంటరినే కాదా..కొత్తగా చెప్పేదేముంది ప్రియా
రాత్రి అంతా కలత నిద్రే ప్రియా ..కొద్దిపాటి నిద్రలో నీవు కనిపించలేదని కలవరం..మదిలో..
నాకు తెల్సింది నిశాచరిలా నీకోసం ఎదురు చూడటం..నిజాయితీగా గుండెల నిండా ప్రేమతో
.అయినా ఎదోచెప్పాలనుకుంటాను ఏదో చెబుతాను ..నాది పిచ్చా ప్రేమ పిచ్చా అర్దంకావడం లేదు ప్రియా