ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరము లో ..............................
తెలియని దారుల లూ ..........................
ఎక్కడున్నావు అంటోంది ఆశ గ
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
ఎన్ని వేల నిముషలో ...లెక్క పెట్టుకుంటోంది
ఎంత సేపు గడపలో .... చెప్పవేమి అంటోంది
నిన్న లేక వేల్లవన్న సంగతి .... గుర్తేలేని గుండె ఇది ...
మల్లి నిన్ను చూసేదాకా నాలో నన్ను వుండనీక ఆరాటంగా కొట్టుకున్నది .
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
రెప్ప వేయనతోంది ..ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చగేప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మల్లి మల్లి తలచుకుని
ఇంకా ఎన్నో వున్నాయంటూ ..ఇప్పుడే చెప్పాలంటూ నిద్దర్లోను అంటోంది ..
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరము లో ..............................
తెలియని దారుల లూ ..........................
ఎక్కడున్నావు అంటోంది ఆశ గ