ఏ చోట ఊనా నీ వెంట లేన
సమూద్రమంతా నా కనూలో కనీటి అలలవూతూంటే
ఎడారి అంట నా గూన్దేలో నితూర్పూ సేగాలవూతూంటే
రేపూ లేని చూపూ నేనై శ్వాస లేని ఆస నేనై మిగలన
నూవ్వే నూవ్వే కావాలన్తూంది పడే పడే నా ప్రాణం
నినే నినే వెంతదూతూ ఊంది ప్రతి క్షణం నా మోఒనమ్
నెల వైపూ చూసే నేరం చేసావని
నీలి మబ్బూ నిన్దిస్తూండా వన చినూకూని
గాలి వెంట వేలే మారం మనూకోమని
తలి తీగ బందిస్తూండా మల్లే పూవూని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మ వేధించడం
చెలిమై కూరిసే సిరివేనేలవ క్షణమై కరిగే కలవ
వేలూ పట్టి నడిపిస్తూంటే చంటి పాపా ల
నా అదూగూలూ అడిగే తీరం చేరేదెల
వేరెవరో చూపిస్తూంటే నా ప్రతి కల
కంటి పాపా కోరే స్వప్నం చూసేదెల
నాకూడా చోతెలేని నా మనసూలో
నినూ ఊన్చగాలన ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలి దొరికే వరకూ నడిపే వేలూగై రావా