. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, June 25, 2012

ఎందరికో జ్ఞాపకాలు మరెందరికో గాయాలు మిగిల్చావ్


ప్రియ.! నిన్ను చేరాలని పరితపిస్తున్న నా హృదయానికి అన్నింటిని భరించే దైర్యం ఉంది
నిన్ను చూడాలని వేచి ఉండే నా కళ్ళకు కాంతి ఉంది
కానీ నువ్వు దక్కవనే మాటను తట్టుకునే దైర్యం కోసం చేస్తున్న కోటి పూజలు,వేయి యాగాలు
కానీ నువ్వు దక్కవనే బాధకన్నా నువ్వు సంతోషంగ ఉన్నవన్న భావన నాకు ప్రేరణ
ఓ ప్రేమా..! సాటిరారు నీకెవరు
కవ్విస్తావ్.....కాటు వేస్తావ్
మరిపిస్తావ్....మున్చేస్తావ్
నీ నీడలో సేదతీరుదం అనుకునేంతలో నిలువ నీడ లేకుండా చేస్తావ్
నిసీది నీడలో సూర్యుని ల ప్రకాసిస్తావ్ ఇంతలోన మిణుగురు పురుగులా మారి నిసీదిని మిగులుస్తావ్
ఎందరికో జ్ఞాపకాలు మరెందరికో గాయాలు మిగిల్చావ్
సాటిరారు నీకెవరు.....