నీ గురించి రాద్డాము అనుకున్నప్పుడల్లా... ప్రియా
"కవిత్వం బదులు కన్నీళ్లే వస్తున్నాయి ఎంచేయను" ప్రియా
సముద్రానివానుకున్నాగా నేస్తం అలలా ఎగిసిపడి వొంటరి తీరాన్ని చేశావ్...
ఆ తీరపుగుండెల బండరాళ్ల పై నీ చెలిమి సంతకాలు సలుపుతున్నాయి...
ఇంకద నేనొక్కాడ్నియయ్యాను... ప్రియా
దారులు నీ వైపే చూపుతున్నాయి...ప్రియా
పాదాలూ ప్రయాణానికి సిద్దమయ్యాయి... ప్రియా
నిన్ను చేరుకునే ఆ క్షణం కోసం బతుకుతున్న... ప్రియా