నేను లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు
ప్రపంచమూ స్థంభించిపోలేదు....కాని
నిన్న కొన్ని పదాల అమరిక చూసి..
నేనే స్తబ్దుగా అయిపోయాను ప్రియా..
మరొకరి దగ్గర నీ పెదాల పదాల అమరిక చూసి..
కౌగలింతల గురించి నీవు చెప్పిన విదానం చూసి.
నిర్లిప్తంగా... శూన్యంగా ...ఆవేదనగా..?
మూగగా రోదించే మనసుకి..సమాదానం చెప్పుకోలేక
ఓదర్చేవారులేక..నిన్నే తలస్తూ ప్రియా