Sunday, June 17, 2012
ఈ రోజెందుకో...కలవరం...కారణం తెలీదు..?
ఈ రోజెందుకో...కలవరం...కారణం తెలీదు..?
మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అవుతున్నారేమో అన్నభయం ప్రియా
ఇప్పుడు ఓ వైపున జోరున వర్షం పడుతున్నా...చల్లని చిరుగాలులు జివ్వుమంటున్నా..?
గుండేళ్ళో మంటలు వేగంగాకొట్టుకుంటున్న గుండె వేడి నిట్టూర్పులు ప్రియా
..ప్రియానేనోడి గెలుస్తున్నానో గెలిచి ఓడుతున్నానో అర్దం కావడం లేదు..అపార్దం చేసుకోకు ప్రియా
అందరూ పడుతున్న వర్షాన్ని చూసి ఆనందిస్తున్నా నేనేందుకిలా అవుతున్నానో కదా..?
మనసు మాట వినటం లేదు...గుండె వేగం నన్ను ఇంకా భాదపెడుతోందిప్రియా,,
ఇది వర్షమా కారణం తెలీనీ కన్నీరాఅర్దం కావడం లేదు ప్రియా..
ఇప్పుడు వర్షం జొరు గుండేళ్ళో హోరు..ఈ భాధకు అంతం లేదేమో...ఉండదేమో ప్రియా
Labels:
కవితలు