| |
మేఘమా కురువుమా..చిరుజల్లులతో పుడమి పులకించేను
మధురమైన బావాలు నీరాకతో..వెల్లువలా వచ్చేను
బంగపడ్డ హృదయాన్ని చల్లదనంతో..హానిస్తూ నీవొచ్చావా వర్షమా.
మాటల గారడీతో మాయచేస్తున్నావు..నన్ను ఒక్కక్షనం నిలువనియడం లేదు..
నీకుతోడు నేనున్నా నంటూ పలుకరించడానికి వచ్చావా వర్షమా.
.నీ ఉరుముల మెరుపులతో..లబద్దంగా మ్యూజితో పాటపాటినట్టుంది వర్షమా..
చిరు జల్లుల్లా మోదలై...రోడ్లనీ ఏరులై పారించావు..వర్షమా నీరకకు అర్ధం చెప్పవా
నీరాకతో జీవితం కొత్తగా..మరొజన్మ జన్మించినట్టూంది ప్రియా..
.మొదట్ నీ ఉరుములకు కలత చెందాను..ఆతరువాత తెల్సింది..
భాధలో నన్నూరడించేందుకు ..నా చెలికత్తె చిరుజల్లును పంపావని..
ఆమె రాకతొ అమె మోములో చిరునవ్వులు ...హృదయం హానిచ్చింది తెలుసా..
నాకీ అనందాన్ని శాశ్వ్తతంగా ఉండనీయవా..నీకది సాద్యింకాదు ..కాని..?
మధురమైన నీస్నేహపు వర్షంలో తడచి ముద్దౌతున్నా ప్రియా
.ఈ చిరుప్రాణీ చిరుకోరిక తిరుస్తావనే ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ప్రియా