Wednesday, June 27, 2012
నీ శ్వాస ఆగితే "మరణం" నాది కావలి .
కన్నీరు నీవి అయితే "కన్నులు" నావి కావలి .....
గుండె నిది అయితే "చప్పుడు" నాది కావాలి ....
నీ శ్వాస ఆగితే "మరణం" నాది కావలి .
నువ్వు ఎక్కడ ఉన్న "నా నువ్వు గా" ఉండాలి .....నేస్తమా !!
ఇక వేల నీకు ఏదైనా జరిగితే ఆ భాద నేననుభవింవాలి..
.ప్రతినిమిషం సంతోషం నీదవ్వాలి..నీ దుక్కం నాదవ్వాలి
ప్రతి పరుగులో అలుపు నాది కావాలి ఆశయం నీది కావాలి ప్రియా..
నా ఆయువు మొత్తం నీదై నీవు 100 బ్రతకాలి..నేనైమైనా పర్లేదు ప్రియా..
.నా భాదకు అర్దం లేదు.. నా వేదనకు విలువలేదు....?
నా ఊపిరే నీవైనప్పుడు ఈ ఊపిరి ఉంటే ఎంత పోతే ఎంత ప్రియా..
నా బ్రతుక్కి అర్దం లేదు.. ఆ ఆయువుకి అశల్లేవు..
అస్తమిస్తున్న సూర్యున్ని నేను..ఎల్లప్పుడు వెలుగులు చిమ్మే సూర్యుడు నీవు ప్రియా..
Labels:
కవితలు