Friday, June 15, 2012
కలవర పాటులో కంగారులో..కఫ్యూజన్లో మనసు గందరగోళంగా ఉంది ప్రియా
ఈ రోజు ఏదో పోగొట్టుకున్నట్టు..
వెతుకుతూనే ఉన్నా..ప్రియా
నువ్వు వచ్చే వరకు తెలియలేదు
నిన్నే అని.
ఇలా.. వెతుక్కోవడం
ఇంకా.. ఎన్నాళ్ళు?? ప్రియా
వెతుకు లాటలో .. ?
కళ్ళలో నీళ్ళు కనుమరుగౌతున్నాయి ప్రియా..
ప్రతిక్షనం ప్రతినిమిషం...జ్ఞాపకాలు వీవే ప్రియా
నిద్రలేని రాత్రుల్లు...
నీ ఆలోచనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి..
ఎక్కడో దూరంగా ఉన్నా ..? ప్రియా
మనసుకు అతి దగ్గరగా ఉన్నావని నీకు తెల్సా
నేనోడి గెలుస్తున్నానో..గెలిచి ఓడుతున్నానో అర్దంకావడం లేదు
కఫ్యూజన్ లో కారనాలు వెతలేను.. నీ కోసం ఎదురు చూస్తూ..
ఎక్కడ ఉన్నా .ఏమిచేస్తున్నావో అని కలవరపాటు లో ఉన్నా ప్రియా..
కలవర పాటులో కంగారులో..కఫ్యూజన్లో మనసు గందరగోళంగా ఉంది ప్రియా
Labels:
కవితలు