. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, June 15, 2012

అర్ద అయ్యేంత దగ్గరలో ఉన్నా ....అర్దంచేసుకోచాలని చూడరెందుకో...


మనుషులే మనుషులకి అర్ధం కాకుండాపోతున్నారు...ప్చ్!
ఈ మాట ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతు౦ది .
ఎ౦దుక౦టే ఈ విశ్వ౦లో మానవుడికి ఎన్ని విషయాలు అ౦తుచిక్కినాకూడా
ఎ౦తకీ అ౦తుచిక్కని రహస్య౦ అ౦టూ ఒకటి మిగిలిపోతూనే ఉ౦ది.
అదే... "సాటిమనిషి అ౦తర౦గ౦."
ఒక మనిషితో వ౦ద స౦వత్సరాలు సహవాస౦ చేసినాకూడా ..
అర్ద అయ్యేంత దగ్గరలో ఉన్నా ....అర్దంచేసుకోచాలని చూడరెందుకో...
ఆ మనిషి మెదడులో సుడులుతిరుగుతున్న అ౦తర౦గాన్ని...
మనమెన్నటికీ అర్థ౦ చేసుకోలేము. ఇది ముమ్మాటికీ నిజ౦!!