. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, June 5, 2012

.నీమాటలు మంచు ముత్యాల్లా...గుండెళ్ళో చల్లని చిరుగాలులు కురిపిస్తుంటే..

ప్రతిక్షనం అనుక్షనం మదిలోరెఫే అలజఢికి ఎంపేరు పెట్టాలి
.గుండె అంతరంగల్లో నిలచిన నీరూపం ..దూరాన్ని లెక్కచేయదు..
.నీమాటలు మంచు ముత్యాల్లా...గుండెళ్ళో చల్లని చిరుగాలులు కురిపిస్తుంటే..
.నీవు కనిపించనంతదూరంలో ఉన్నా...కల్లెదుటుగా ఉన్నట్టుంటే నీ తీయ్యని మాటలు
.కనిపిస్తూ కవ్వించాల్సిన అవసరంలేదు...నీ పేరు తలచుకున్నప్పుడల్లా..ఏదో అలజఢి
.నీగురించి ఆలోచిస్తుంటేనే.....ఆ క్షనం నేను అనంత వాయువుల్లో కల్సిపోయినా పర్లేదు
నా గుడెళ్ళో నీజ్ఞాపకాల హోరు నన్నేమీ చెయదన్న మోంది దైర్యం...నన్ను ఇంకా బ్రతికేలా చేస్తుంది
గుండె అంచుల్లో దాగిన ప్రేమకు పేరులేదు...ఆ అనుభూతికి ..ఆనందానికి ఎంపేరు పెట్టలేం
నేను ఎప్పుడు నీ.మనస్సులో ఉన్నా అన్న అనుభూతికి...అనంత వాయువుల్లో పేర్లున్నాయా..?
ప్రేమ..ఆరాధన,భక్తి ఇవన్నీ..మనం ఆ అనుబూతులకు పెట్టుకున్న పేర్లు..
ప్రపంచంలో పేరులేనిదే మనిద్దరి..మద్యి ఉన్న సాన్ని హిత్యం..అదో అందమైన..అద్బుత అజరామర..బందం...అగ్నికీలలు అనుబాంబులు మనల్నిదూరం చేయలేవు ..నీవు కనిపించనతదూరంలో ఉన్నా..కళ్ళెదుటే ఉన్నట్టు..కాదా..?