ఎందుకలా చూస్తావు చెలియా
తప్పుతుంది నా గుండె లయా
నీ కను రెప్పలు కిట కిట మంటే
నా మనసుకి కిత కితలాయే
నీ చిరునవ్వుకి చంద్రుడు కూడా
దాకోడా చిన్న బోయీ
నీ కనుల లో వెలిగే వెన్నల
పోటి రాదా ఆ జాబిలికైనా
నువ్వు చూసే ఎదురు చూపుకి
కారణం నేనైతే బాగున్ను
నీ కాటుక, బొట్టు , సింగారానికి
అద్దం నేనైతే బాగున్ను
నా మనసున కురిసిన తుఫాను