.ఇంతదారుణంగా మోసం చేయడం..ప్రపంచంలో నీవక్కదానివల్లే సాద్యిమేమో..?
.నవ్వుతూ మాట్లాడి..అంతా నిజమనేలా చేయడం..ప్రేమ..స్నేహం అని మాయచేయడం.
నిన్ను నమ్మడం అంటే నన్ను నేను నమ్మడం అని చెప్పడం..?
నీకున్న కొద్దిమందిలో నేనో ప్రత్యేకం అని నమ్మేలా చేయడం..అప్పుడు తెలీదు అది నిజంకాదని..?
ఇలా టైంపాస్ కు నాతో స్నేహం చేసి మరొకరు రాగానే..నన్ను దారుణాంగా అవమానించడం
వాడు నాజీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ వాడికి సపోర్టు చేసి..చివరకు నామీదకు దాడికూడా చేశావు
నీవు సంతోషంగా ఉండాలని నా మనసుకు కష్టం అనిపించినా ఎన్ని సార్లు కాంప్రమైజ్ అయ్యాను
అప్పుడేమో మీరు అన్నీ బాగా అర్దం చేసుకుంటారండీ అందుకే ఇష్టం అని చెప్పి..
ఆ తరువాత ఇష్టం వచ్చి నట్టు మాట్లాడావు...ప్రపంచంలో ఇలా నిలా ఎవ్వరూ మోసం చేయరు చేయలేరు..
నీవు చస్తే నాకేంటి బ్రతికితే నాకేంటి..ఏవడివినీవు..ఇంకా వద్దులే ఏమన్నావో నీకు తెల్సు
ఇలా ఇష్టపడ్డవాడిని దారునంగా మోసం చేసి..వినకూడని మాటలు అనడం నీకొక్కదానికే సాద్యిం..
అప్పుడు నీవు నాతో అన్న ప్రతి అక్షరం నిజం కాదా...? టైంపాస్ కోసం నాతో అన్నావుకదా..?
అంత ప్రేమగా మాట్లాడిన నీవు ఇంతలా మాట్లాడటం ఎవ్వరో చెప్పింది విని ఇష్టం వచ్చి నట్టు మాట్లాడటం ..
అన్ని నిజాలు కాదేమో అనిపిస్తుంది...నా మనస్సాక్షి నన్ను అలా ఇప్పటికీ ఒప్పించేలా చేస్తుంది..
కాని జరిగిన నిజం జరుగుతున్న వాస్తవం అబద్దాలు ఎలా అవుతాయి..
ప్రేమగురించి నమ్మకం గురించి చెప్పే నీవు ఇంతలా దారునంగా కనీసం జాలిలేకుండా..ఎలా మాట్లాడగలిగావు
.ఒకరిని నమ్మించి మరొకరితో దేవుని సాక్షిగా వెళ్ళిపోవడం ..నమ్మిన వ్యక్తి ఎదురుగా మరొకరితో ఉండి ...?
.నిన్ను నమ్మిన వ్యక్తి చనిపోయినా నీవు హేపేగానే ఉంటావు కదా...?
అతనితో కల్సి నమ్మినవ్యక్తి పోయినందుకు పార్టీ కూడా చేసుకుంటావు..
ఎందుకటే నీకు ఎదైనా సాద్యిమే..ఏమైనా చేయగలవు ..ఎంతదారునంగా మోసం చేసిన నీకు ఎదైనా సాద్యమే