. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, June 22, 2012

నన్నెందుకు మోసంచేశావే మనసా...నేను నీకేంకానా..?


నన్నెందుకు మోసంచేశావే మనసా...నేను నీకేంకానా..? అని ఎన్ని సార్లు అనుకున్నా ఒక్కసారికూడా నాకు నేను సమాదానం చెప్పుకోలేకపోయాను...కారనం జరిగింది జరుగుతున్న దానిలో ఏది నిజమో ఇప్పటికీ అర్దం కావడంలేదు..మాట్లాడింది నీవేనా..అన్నిమాటలూ..ఇలాచేస్తుంది నీవేనా..? ఎందుకిలా చేశావని అడగాలని ఉంది కాని అడుగలేను ..ఎంతో దైర్యం ఉన్న నన్ను పిరికివానిగా చేశావు నీవిషయంలో ఎందికిలా చేశావు...ఇప్పుడు నీతో మాట్లాడాలంటేనే బయం వేస్తుంది..ఎప్పుడు ఏం అంటావో తెలీదు....ఎందికిలా మారావు ఇలా జరుగుతుందని నీకు ముందే తెల్సుకాని ..అన్నీ చూస్తూ ..నీ సేఫ్టీ చూసుకున్నావు.. నీపరువు కోసం నీవు తాపత్రయపడ్డావు ....ఓ మనిషి గుండే చప్పుడేంటో తెల్సికూడా దాడికి వచ్చావు..నీకిది ఎలా సాద్యింఅయింది ...అప్పటి నీవు నీవు కాదు...నీలో ఇంతగా మారుతావని కలలో కూడా ఊహిచలేదు..ఇప్పటికీ అది నిజంకాకపోతే ఎంత బాగుండూ అనిపిస్తుంది...


అది చల్లని సాయంత్రవేళ..చిరుజల్లు కురుస్తూ మనసును పులకిస్తున్న సమయం..మనస్సులో ఎక్కడో తెలియని ఆందోళన..గుబులు రేపుతున్న ఘటనలు చల్లని వాతావరణాన్ని చీలుస్తూ పెద్ద వర్షం..మరుసటిరోజు సలసల మండే ఎండలు ఏంటో ఈ లోకం అనిపిస్తుంది...మనసులో గందరగోళం..అప్పుడే నీ పరిచయం ..మొదట మామూలే ..కాని నీలో ఉన్న కొన్ని ప్రత్యేకాతలు నన్ను నీగురించి ఆలోచించేలా చేశాయి...అప్పుడే అనుకున్నా నేను చాలా అదృష్ట వంతుడిని అని ..అదే శాశ్వితం అనుకున్నా..